| క్ర.స. | పౌర సేవల వివరాలు / Citizen Services | రోజులు / TIME LINE |
|---|---|---|
| 1 | ఆస్తి పన్ను గణన పత్రం | 15 రోజులు |
| 2 | ఆస్తి బదలాయింపు పత్రం | 15 రోజులు |
| 3 | ఆస్తి పన్నుపై అప్పీల్ పిటిషన్ | 30 రోజులు |
| 4 | ఇంటి నెంబర్ కేటాయింపు అభ్యర్తన | 7 రోజులు |
| 5 | ఆస్తి విలువ దృవీకరణ పత్రం జారీ | 3 రోజులు |
| 6 | మంచి నీటి కనెక్షన్ మంజూరు | 7 రోజులు |
| 7 | పైపులైను లీకేజీ మరమ్మతులు | 1 రోజు |
| 8 | మంచి నీటి లబ్యత /నాణ్యత పై పిర్యాదులు | 3 రోజులు |
| 9 | రోడ్లు /డ్రైనేజీల పారిశుద్యం పై పిర్యాదులు | 3 రోజులు |
| 10 | చెత్తకుండి ఏర్పాటుకై అభ్యర్తన/పిర్యాదులు | 3 రోజులు |
| 11 | మార్కెట్లు/సంతలలో పరిశుభ్రత పై పిర్యాదులు | 3 రోజులు |
| 12 | ఇంటి నుండి చెత్త సేకరణ/నిర్వహణ పై పిర్యాదులు | 1 రోజు |
| 13 | డంపింగ్/కాంపోస్ట్ షెడ్ ల నిర్వహణ పై పిర్యాదులు | 1 రోజు |
| 14 | ప్రభుత్వ పాఠశాలలు/అంగన్వాడీల పరిశుభ్రత పై పిర్యాదులు | 1 రోజు |
| 15 | పని చేయని వీధి దీపాలపై పిర్యాదులు | 3 రోజులు |
| 16 | ప్రజా ఆస్తుల ఆక్రమణల పై పిర్యాదులు | 7 రోజులు |
| 17 | జననం,మరణం,వివాహాల దృవీకరణ పత్రం | 3 రోజులు |
| 18 | వృత్తి వ్యాపార అనుమతులు | 7 రోజులు |
| 19 | భవన నిర్మాణ అనుమతులు (WITH IN GP) | 15 రోజులు |
| 20 | భవన నిర్మాణ అనుమతులు (BEYOND THE GP) | 29 రోజులు |
| 21 | గ్రామ సభ ఏర్పాటు కై అభ్యర్తన | 10 రోజులు |
| 22 | గ్రామీణ ఉపాది హామీ – జాబ్ కార్డ్ జారీకై అభ్యర్తన | 15 రోజులు |
| 23 | గ్రామీణ ఉపాది హామీ – పనికై అభ్యర్తన | 15 రోజులు |
| 24 | పశు వైద్య సేవలకై అభ్యర్తన | 7 రోజులు |
| 25 | నైపుణ్యాల శిక్షణ కై అభ్యర్తన | 15 రోజులు |
| 26 | ఆసరా పెన్షన్స్ కై అభ్యర్తన ల సిఫారసు | 7 రోజులు |
| 27 | వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు అభ్యర్తనల సిఫారసు | 7 రోజులు |
| 28 | కామన్ సర్వీసు కేంద్రాల మెరుగుదల/పిర్యాదులు | 30 రోజులు |
| 29 | పంచాయతీలో ఇంటర్నెట్ సేవల ఏర్పాటు/లబ్యతపై పిర్యాదు | 30 రోజులు |
గమనిక: పై సేవలను పొందడానికై దరఖాస్తుదారుడు గ్రామ పంచాయతీ కి ఎటువంటి బకాయిలు ఉండరాదు.